దేశంలో కరోనా రికార్డ్: 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయంటే..
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,971 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 287 మంది మరణించారు. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కొవిడ్-19 కేసులపరంగా భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా..
లైవ్ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య
ఎనిమిది మంది దుండగులు ఓ యువ వ్యాపారవేత్తను పట్టపగలే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఎక్కడ జరిగిందంటే..
'గ్యాస్ లీక్' కలకలం
ముంబయిలో గ్యాస్ లీక్ అంటూ కలకలం రేగింది. తెల్లవారుజామునే పలు ఫోన్లు రావటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో తనిఖీ చేసి ఈ వార్తలు అవాస్తవమని తెలిపారు అధికారులు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, అసత్య వార్తలు నమ్మవద్దని సూచించారు.
పురిటినొప్పులతో విలవిల్లాడింది.. బావిలో పడి చనిపోయింది..
చిన్నప్ప... సన్నకారు రైతు. పాడితో అంతో ఇంతో ఆదాయం వస్తుందని ఓ ఆవును పోషిస్తున్నాడు. ఇటీవల అది చూడికి వచ్చింది. అప్పటి నుంచి మరింత శ్రద్ధ చూపుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. చెంగుచెంగున పరుగులెత్తే లేగదూడ తన ఇంటికి వస్తుందని మురిసిపోయాడు. కానీ అంతలో
తెలుగు రాష్ట్రాల 15 ప్రాజెక్టులపై ఆరా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ప్రాజెక్టుల పూర్తి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు నుంచి కేంద్రం తీసుకున్నట్లు తెలిసింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సూచన మేరకు 2 రాష్ట్రాలకు సంబంధించిన 15 ప్రాజెక్టుల వివరాలను బోర్డు అధికారులు పంపినట్లు సమాచారం.