రాష్ట్రంలో ఇవాళ 1,24,907 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 1,175 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,15,574కు చేరింది.
రాష్ట్రంలో 1,24,907 మందికి కరోనా పరీక్షలు.. 1,175 కేసులు - తెలంగాణలో మొత్తం కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,175 కరోనా కేసులు
18:31 June 22
రాష్ట్రంలో కొత్తగా 1,175 కరోనా కేసులు, 10 మరణాలు
మహమ్మారి బారిన పడి మరో 10 మంది మరణించారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 3,586కి చేరింది.
రాష్ట్రంలో మరో 1,771 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం 5,95,348 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,640 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీచూడండి:నాలుగు రాష్ట్రాల్లో 'డెల్టాప్లస్'- థర్డ్ వేవ్‌లో ఇదే ప్రమాదమా?
Last Updated : Jun 22, 2021, 7:15 PM IST