తెలంగాణ

telangana

ఐదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ఎంతంటే!

By

Published : Feb 1, 2021, 3:13 PM IST

కేంద్ర వార్షిక బడ్జెట్​ 2021-22ను పార్లమెంట్​లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు​. మొత్తం 34.83 లక్షల కోట్ల పద్దును ప్రతిపాదించారు. ఐదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.1,09,786 కోట్ల నిధులు రానున్నాయి.

telangana map
telangana map

ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చే నిధుల వివరాలు..

  • కేంద్ర పన్నుల ద్వారా రూ.88,806 కోట్లు
  • విపత్తు నిర్వహణ రూ.2,483 కోట్లు
  • వ్యవసాయానికి రూ.1,665 కోట్లు
  • రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.2,362 కోట్లు
  • స్థానిక సంస్థలకు రూ.13,111 కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ.624 కోట్లు
  • పీఎంజీఎస్‌వై ద్వారా రూ.255 కోట్లు
  • గణాంకాలకు రూ.46కోట్లు
  • న్యాయవ్యవస్థకు రూ.245 కోట్లు
  • ఉన్నత విద్యకు రూ.189కోట్లు

ABOUT THE AUTHOR

...view details