కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి
'కూటమి లేకున్నా.. ఒకేతాటిపై ఉన్నాం' - rc kuntiya
కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా ఆరోపించారు. సీబీఐ, ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర సంస్థలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి