తెలంగాణ

telangana

ETV Bharat / city

మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్‌ గాడి తప్పింది: కేటీఆర్​ - ktr

దిల్లీలో యాచించే పరిస్థితి రావొద్దనుకుంటే 16 మంది తెరాస ఎంపీలను గెలిపించాలని కేటీఆర్​ అన్నారు. ఇప్పటికే మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్​ గాడి తప్పిందని ఎద్దేవా చేశారు.

కేటీఆర్​

By

Published : Mar 20, 2019, 5:43 PM IST

Updated : Mar 20, 2019, 5:50 PM IST

దేశ ప్రధానిని తెలంగాణ ప్రజలే నిర్ణయించాలంటే 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కోరారు. మోదీ అభివృద్ధి చేస్తారని గత ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిపించారని తెలిపారు. ఇప్పుడు మోదీ వేడి తగ్గిందని, కాంగ్రెస్​ గాడి తప్పిందని విమర్శించారు. రైతు బంధు నకలు కొట్టి ఏపీలో అన్నదాత సుఖీభవ, కేంద్రంలో పీఎం కిసాన్​ యోజన పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు.

మోదీ, కాంగ్రెస్​ కేటీఆర్​ చురకలు
Last Updated : Mar 20, 2019, 5:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details