తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏడాదిలో ఎన్నో సంస్కరణలు - undefined

నేర పరిశోధనలో హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని అధికారుల తీరు ప్రత్యేకం. నగర కమిషనర్​గా అంజనీకుమార్​ బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తైంది. సంవత్సర కాలంలో శాంతిభద్రతల విషయంలో తీసుకున్న చర్యల గురించి సీపీ వివరించారు.

అంజనీ కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

By

Published : Mar 11, 2019, 6:25 AM IST

Updated : Mar 11, 2019, 7:20 AM IST

ఫ్రెండ్లీ పోలీసింగ్​లో భాగంగా సాధారణ పౌరులతో స్నేహంగా మెలుగుతూనే.... నేరస్థులు, దొంగల పట్ల చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే నేరాల నియంత్రణ, కేసులు ఛేదించడంలో నగర పోలీసులు ఎంతో ముందున్నారన్నారు. నగర కొత్వాల్​గా బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా అంజనీ కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి
Last Updated : Mar 11, 2019, 7:20 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details