తెలంగాణ

telangana

ETV Bharat / city

అయితే భోఫోర్స్ లేకుంటే రఫేలా? - ktr on congress

"మోదీ కాకుంటే రాహుల్​కి ఓటేయాలంటా... అయితే భోఫోర్స్ లేకుంటే రఫేలేనా? వాళ్ల కంటే సమర్థులు ఎవరూ లేరా..? 70ఏళ్లు పాలించిన ఈ రెండు పార్టీలు ఏం సాధించాయి. ఈ ఎన్నికలతో కేసీఆర్​కు ఏం పని అని హేళన చేస్తున్నారు. దిల్లీలో ఎవరు కూర్చోవాలో తెలంగాణ గల్లీలో నిర్ణయించాలి." -కేటీఆర్

సబ్​కా సాత్ అంటూ తెలంగాణకు హాత్ ఇచ్చారు

By

Published : Mar 13, 2019, 6:13 PM IST

సబ్​కా సాత్ అంటూ తెలంగాణకు హాత్ ఇచ్చారంటూ కేటీఆర్ భాజపా పై విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ తెరాస పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సికింద్రాబాద్​పై గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంతో కలిసి అన్ని స్థానాలు గెలుచుకొని కేంద్రంలో కీలకం అవుతామన్నారు.

సబ్​కా సాత్ అంటూ తెలంగాణకు హాత్ ఇచ్చారు

ABOUT THE AUTHOR

...view details