తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేంద్ర నిధులు వాడుకోవడమే రాదు' - indrasena reddy @ adilabad meeting

ఆదిలాబాద్​లో జరిగిన అనుబంధ సంఘాల సమీక్ష సమావేశంలో కేటీఆర్, కేసీఆర్​పై భాజపానేత ఇంద్రసేనారెడ్డి విమర్శల వర్షం కురిపించారు.

ఆదిలాబాద్​లో మాట్లాడుతున్న ఇం​ద్రసేనారెడ్డి

By

Published : Mar 14, 2019, 3:35 PM IST

ఆదిలాబాద్​లో మాట్లాడుతున్న ఇం​ద్రసేనారెడ్డి
అధికార పార్టీలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ మోదీ చేత పనులు చేయించుకుని... బయటకొచ్చి ప్రధాని ఏమీ చేయలేదని అంటున్నారని భాజపా నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్రమిచ్చిన నిధులు సరైన రీతిలో వాడకుండా మోదీపై వ్యాఖ్యలు చేయడం తెలివితక్కువతనమని ఆదిలాబాద్​లో జరిగిన భాజపా అనుబంధ సంఘాల సమీక్ష సమావేశంలో ఎద్దేవా చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details