తెలంగాణ

telangana

ETV Bharat / city

ఘనంగా రెండోరోజు యాదాద్రి బ్రహ్మోత్సవాలు - yadadri brahmotsavalu @ 2nd day

రెండో రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. లోక కల్యాణం కోసం జరిగే స్వామి వారి కల్యాణోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

రెండోరోజు యాదాద్రి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 9, 2019, 5:45 PM IST

రెండోరోజు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
పంచనారసింహ క్షేత్రంలో ఐదు రోజులపాటు జరిగే శ్రీ యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలను రెండో రోజు ఘనంగా ప్రారంభించారు. అంగరంగ వైభవంగా ధ్వజారోహణం చేశారు. సాయంత్రం భేరి పూజ నిర్వహించి... స్వామి, అమ్మవార్ల కల్యాణానికి సకల దేవతలను ఆహ్వానించనున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిపించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details