తెలంగాణ

telangana

ETV Bharat / city

సతీసమేతంగా కోనేరు కోనప్ప ఓటు హక్కు వినియోగం - vote vesina pramukulu

పార్లమెంట్​ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఓటర్లతో పాటు రాజకీయ నాయకులు తొందరగానే ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​లో ఓటు వేశారు.

సతీసమేతంగా కోనేరు కోనప్ప ఓటు

By

Published : Apr 11, 2019, 9:44 AM IST

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్​లో సిర్పూర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన సతీమణితో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు. పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్​ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సిర్పూర్​ నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీ ఇంఛార్జ్​ డా.పాల్వాయి హరీష్​బాబు అదే కేంద్రంలో ఓటు వేశారు.

సతీసమేతంగా కోనేరు కోనప్ప ఓటు

ABOUT THE AUTHOR

...view details