ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు సమ్మె బాట పట్టారు. నెలలుగా ఉపకార వేతనాలు రావడం లేదని విధులు బహిష్కరించి... మూడు రోజులుగా ఆసుపత్రి ఎదుట నిరసన తెలుపుతున్నారు. ఇవాళ ఆందోళన మరింత ఉద్ధృతం చేశారు. అధికారులు స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఉపకార వేతనాల కోసం ఆదిలాబాద్ రిమ్స్ జూడాల ధర్నా - ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట జూడాల ఆందోళన
ఉపకార వేతనాలు రావడం లేదని... ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అధికారులు స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
![ఉపకార వేతనాల కోసం ఆదిలాబాద్ రిమ్స్ జూడాల ధర్నా junior doctors protest at adilabad rims for scholarships](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9883115-thumbnail-3x2-samme.jpg)
ఉపకార వేతనాల కోసం ఆదిలాబాద్ రిమ్స్ జూడాల ధర్నా