పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జువైనల్, పోక్సో చట్టాలపై పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చట్టాల పనితీరు, అమలుచేసే విధానం, ఇతర జాగ్రత్తలపై పోలీసులకు ప్యానెల్ న్యాయవాదులు అవగాహన కల్పించారు.
పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని - ఆదిలాబాద్‌లో జువైనల్ చట్టంపై శిక్షణ
పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. జువైనల్, పోక్సో చట్టాలపై పోలీసులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
![పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని judge mg priyadarshini](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5434780-83-5434780-1576826187208.jpg)
పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని
ఈ కార్యక్రమంలో అదనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్, జూనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ సింగ్, డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పౌరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిది: ఎంజీ ప్రియదర్శిని
ఇవీచూడండి: ఉన్నావ్ కేసు: కుల్దీప్ సెంగార్‌కు నేడే శిక్ష ఖరారు!