ఆదివాసీల బతుకంతా చేను, చెట్టు, నీటి చుట్టే పరిభ్రమిస్తోంది. ఏరువాక పౌర్ణమి తరువాత దీపంజ్యోతి పేరిట వేడుక నిర్వహించి ఖరీఫ్‌కు శ్రీకారం చుట్టడం ఆదివాసీల సంప్రదాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత నియమ, నిష్టలతో నిర్వహించే ఉత్సవం జరిపే తీరుపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు.
ఆదివాసీల దీపంజ్యోతి.. ఏరువాకకు శ్రీకారం - ఆదిలాబాద్‌లో ఏరువాకకు శ్రీకారం
ప్రకృతి ఆరాధనే అడవిబిడ్డల నిత్య కృత్యం. ఏ పని చేసినా చెట్టునో, పుట్టనో పూజిస్తారు. ఏరువాక పౌర్ణమి తర్వాత... వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు 'దీపంజ్యోతి'ని ఘనంగా నిర్వహిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

ఆదివాసీల దీపంజ్యోతి.. ఏరువాకకు శ్రీకారం
ఆదివాసీల దీపంజ్యోతి.. ఏరువాకకు శ్రీకారం