నేడు ఈఏపీసెట్ వ్యవసాయ, ఫార్మసీ ఫలితాలు వెల్లడించనున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో 10.30గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను www.eenadu.net లో చూడొచ్చు. ఈ పరీక్షలకు 83,822మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..78,066మంది హాజరయ్యారు.
EAPCET RESULTS: ఇవాళ ఈఏపీసెట్ ఫలితాల విడుదల - latest news of EAPSET
నేడు ఈఏపీసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీ మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
నేడు ఈఏపీసెట్ ఫలితాలు
డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు ఈనెల 16న ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేయనుంది. విద్యార్థుల ఆన్‌లైన్ నమోదుకు 17 నుంచి అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి:'సీఎం' మార్పు.. భాజపా ఎన్నికల వ్యూహమేనా?