టీపీసీసీ పిలుపు మేరకు ఆదిలాబాద్లో కాంగ్రెస్ నాయకురాలు గండ్రత్ సుజాత నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ దీక్ష కొనసాగించారు. రైతుల పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఒక రోజు దీక్ష - రైతు సమస్యల పరిష్కరించాలంటూ దీక్ష
ఆదిలాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఒకరోజు దీక్ష చేపట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఒక రోజు దీక్ష