ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ వార్త పట్టణంలో కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తి... ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఎంపీ ఖాతా నుంచి ట్వీట్ చేశాడు. గమనించిన భాజపా శ్రేణులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. బాపూరావు సూచన మేరకు ఆయన అనుచరులు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 56/2020 నేరం సంఖ్యతో... 504 ఐపీసీ, 66 ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు.
ఎంపీ ట్విట్టర్ ఖాతా నుంచి రెచ్చగొట్టే పోస్టు! - సోయం బాపూరావు ట్విట్టర్ ఖాతా
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గుర్తుతెలియని వ్యక్తి ఎంపీ ఖాతా నుంచి పోస్టు చేశాడు. బాపూరావు సూచన మేరకు భాజపా శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
![ఎంపీ ట్విట్టర్ ఖాతా నుంచి రెచ్చగొట్టే పోస్టు! adilabad mp soyam bapurao twitter account hacked and provocative post](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6458183-thumbnail-3x2-mp.jpg)
ఎంపీ ట్విట్టర్ ఖాతా నుంచి రెచ్చగొట్టే పోస్టు!
ఎంపీ ట్విట్టర్ ఖాతా నుంచి రెచ్చగొట్టే పోస్టు!