తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సోయం - ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట భాజపా నిరసన

ఆదిలాబాద్ రిమ్స్ కళాశాల డైరెక్టర్ ఛాంబర్​ ముదు భాజపా నాయకులు బైఠాయించి... నిరసన తెలిపారు. మంత్రి ఈటల వ్యాఖ్యలపై ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు.

adilabad mp soyam bapurao fire on government failure in corona prevention
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సోయం

By

Published : Jun 22, 2020, 2:23 PM IST

ఆదిలాబాద్‌ రిమ్స్‌ కళాశాల ఎదుట భాజపా ఆందోళన చేపట్టింది. ఎంపీ సోయం బాపురావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌... పార్టీ శ్రేణులతో కలిసి డైరెక్టర్ ఛాంబర్​ ముందు బైఠాయించారు. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి ఈటల వ్యాఖ్యల పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎంపీ సోయం... కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సోయం

ABOUT THE AUTHOR

...view details