తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బంగారం ధర ఎంతంటే - బంగారం రేటు ఈరోజు

Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

gold-rate-today
gold-rate-today

By

Published : Aug 14, 2022, 10:49 AM IST

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.54,400 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.61,000 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,400గా ఉంది. కిలో వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,000గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,000 వేల వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..:అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,802 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.83 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ:బిట్​కాయిన్ విలువ రూ.33,269 పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.20,26,407 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.20,26,407
ఇథీరియం రూ.1,70,990
టెథర్ రూ.84.50
బినాన్స్​ కాయిన్ రూ.27,000
యూఎస్​డీ కాయిన్ రూ.83.46

ABOUT THE AUTHOR

...view details