Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.700 మేర తగ్గి.. ప్రస్తుతం రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర భారీగా పతనమైంది. కేజీ వెండి రూ.2400 తగ్గి.. ప్రస్తుతం రూ.63,600 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.57,000 గా ఉంది. కిలో వెండి ధర రూ.63,600 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,600 గా ఉంది.
- Gold price in Vishakhapatnam: వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,000 గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,600 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,000 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.63,600 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా సైతం బంగారం ధర పతనమైంది. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1811కు చేరుకుంది. ఔన్సు వెండి ధర సైతం పతనమై..19.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.