తెలంగాణ

telangana

ETV Bharat / business

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - gold rate today in vijayawada

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్ఖిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

gold rate today
gold rate today

By

Published : Feb 26, 2023, 12:43 PM IST

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.57,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.65,730 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంది. కిలో వెండి ధర రూ.65,730 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,490 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,730గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,490 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,730 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,490 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,730 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1811.45 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 20.77 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,18,306 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.19,18,306
ఇథీరియం రూ.1,32,482
టెథర్​ రూ.82.94
బైనాన్స్​ కాయిన్​ రూ.25,077
యూఎస్​డీ కాయిన్ రూ.82.93

ABOUT THE AUTHOR

...view details