న్యూఇయర్‌లో బంగారం కొనాలా? ఆంధ్ర, తెలంగాణలో ధరలు ఇలా..
Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
gold rate today
By
Published : Jan 1, 2023, 10:24 AM IST
Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.56,670వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.70,269 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.56,670 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,269 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,269 గా ఉంది.
Gold price in Visakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,670 గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,269 వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,670 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,269 గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1824.10 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.98 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,66,795 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.