తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

gold rate today
తగ్గిన బంగారం ధర

By

Published : Dec 20, 2022, 11:49 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.55,890 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.384 తగ్గి రూ.68,460 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.55,890గా ఉంది. కిలో వెండి ధర రూ.68,460 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,890 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,460గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,890గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,460వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.55,890 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,460గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,790 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.97 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,85,411 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.13,85,411
ఇథీరియం రూ.98,802
టెథర్​ రూ.82.78
బైనాన్స్​ కాయిన్​ రూ.20,515
యూఎస్​డీ కాయిన్ రూ.82.80

స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ 685 పాయింట్ల క్షీణించి 61,120 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 203 పాయింట్లు నష్టపోయి 18,220 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టీసీఎస్​, బజాజ్​ ఫైనాన్స్​, రిలయన్స్​, భారతీ ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, టైటాన్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, మారుతీ, హెడీఎఫ్​సీ, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ:
డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.82.73 వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details