తెలంగాణ

telangana

ETV Bharat / business

హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today In Hyderabad and Vijayawada
Gold Rate Today In Hyderabad and Vijayawada

By

Published : Oct 13, 2022, 12:09 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.80 పెరిగి ప్రస్తుతం రూ.52,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.1000 తగ్గి.. రూ.58,000 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,280గా ఉంది. కిలో వెండి ధర రూ.58,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,280 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,000గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,280గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,280 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,000 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,668 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.96 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,70,424 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.15,70,424
ఇథీరియం రూ.1,05,999
టెథర్​ రూ.82.25
బినాన్స్​ కాయిన్​ రూ.22,107
యూఎస్​డీ కాయిన్ రూ.82.66

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 516 పాయింట్లకు పైగా లాభపడి ప్రస్తుతం 57,109 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 147 పాయింట్లకు పైగా పెరిగి 16,977 దగ్గర కదలాడుతోంది. సెన్సెక్స్ టాప్‌ 30 సూచీల్లో ఐసీఐసీఐ, డా.రెడ్డి, ఎల్​టీ, భారతీ ఎయిర్​టెల్​, ఏషియన్ పెయింట్స్​ నష్టాల్లో కొనసాగుతుండగా.. మిగతా యాక్సిక్ బ్యాంక్​, బజాజ్ ఫైనాన్స్​, బజాన్ ఫిన్​జర్వ్, పవర్ గ్రిడ్ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి:అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ గురువారం పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో 2 పైసలు లాభపడి.. ప్రస్తుతం 82.31కు చేరింది.

ABOUT THE AUTHOR

...view details