స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా.. - gold rate today guntur
Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం ధర
By
Published : Sep 13, 2022, 10:43 AM IST
Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.100 తగ్గి.. ప్రస్తుతం రూ.52,220గా ఉంది. కేజీ వెండి ధర రూ.1700కు పైగా పెరిగి.. రూ.58,070 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,220గా ఉంది. కిలో వెండి ధర రూ.58,070 వద్ద కొనసాగుతోంది.
Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,220 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,070గా ఉంది.
Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,220గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,070 వద్ద కొనసాగుతోంది.
Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,220 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,070 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1722 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.66 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.17,61,078 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.17,61,078
ఇథీరియం
రూ.1,35,692
టెథర్
రూ.79.24
బినాన్స్ కాయిన్
రూ.23,192
యూఎస్డీ కాయిన్
రూ.79.22
Stock Market Updates : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు వృద్ధి చెంది 60,470 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 103 పాయింట్లు పెరిగి 18,040 వద్ద ట్రేడవుతోంది. సన్‌ఫార్మా, టీసీఎస్, టెక్ మహీంద్రా తప్ప సెన్సెక్స్ 30లో ఉన్న షేర్లన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి విలువ:మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ.. 28 పైసలు లాభపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే.. ప్రస్తుతం 79.25కు చేరింది.