Gold Rate Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.52,440 పలుకుతోంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.55,100 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,440గా ఉంది. కిలో వెండి ధర రూ.55,100 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,440 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,100గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,440గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,100 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,440 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.55,100వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1719.20 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.36 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 138.01 పాయింట్లు లాభపడి 59,383.99 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34.75 పాయింట్లు లాభపడి 17,700.55 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.85గా ఉంది. ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్, మారుతీ, టైటాన్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా.. విప్రో, ఐటీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.