Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి వెల రూ.220 పెరిగి.. ప్రస్తుతం రూ.51,120గా ఉంది. కేజీ వెండి ధర రూ.320 పెరిగి.. రూ.58,020 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,120గా ఉంది. కిలో వెండి ధర రూ.58,020 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,120 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.58,020గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,120గా ఉంది. కేజీ వెండి ధర రూ.58,020 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,120 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.58,020 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1675 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.50 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.15,37,266 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.15,37,266 |
ఇథీరియం | రూ.1,07,723 |
టెథర్ | రూ.79.64 |
బినాన్స్ కాయిన్ | రూ.21,423 |
యూఎస్డీ కాయిన్ | రూ.79.68 |