తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - బంగారం గ్రాము ధర

Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Gold Rate Today
పెరిగిన బంగారం, వెండి ధర

By

Published : May 12, 2022, 11:11 AM IST

Updated : May 12, 2022, 12:36 PM IST

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.480కిపైగా వృద్ధి చెందింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి సైతం రూ.105 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.62,260గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,840గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,840 గా ఉంది. కిలో వెండి ధర రూ.62,260 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,840 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,260 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,840 గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,260 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,840గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,260వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా పెరిగింది. ఔన్సు బంగారం 1,852 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.40 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India:క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే భారీగా తగ్గింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,02,182.56
ఇథీరియం రూ.1,39,822.49
టెథర్ రూ.77.11
బినాన్స్​ కాయిన్ రూ.18,175.87
యూఎస్​డీ కాయిన్ రూ.82.71

ఇదీ చూడండి: దేశంలో స్థిరంగా కరోనా కేసులు.. పెరుగుతున్న రికవరీలు

Last Updated : May 12, 2022, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details