Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ మరింతగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారం నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.80 పెరిగి మంగళవారం రూ.60,580గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా రూ.510 వృద్ధి చెంది రూ.73,030కు చేరుకుంది.
- Gold Price in Hyderabad :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,580గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,030కు చేరుకుంది.
- Gold Price in Vijayawada :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,580గా ఉంది. కిలో వెండి ధర రూ.73,030గా ఉంది.
- Gold Price in Vishakhapatnam :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,580గా ఉంది. కిలో వెండి ధర రూ.73,030కు చేరుకుంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,580గా ఉంది. కిలో వెండి ధర రూ.73,030గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1921 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి సుమారు 10 డాలర్లు వృద్ధి చెంది 1930 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్ ధరలు మాత్రం దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 23.27 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మళ్లీ ఊపందుకుంది. బిట్‌కాయిన్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.25,06,650 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టెథర్, యూఎస్డీ కాయిన్స్ మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.25,06,650 |
ఇథీరియం | రూ.1,54,611 |
టెథర్ | బైనాన్స్ |
బైనాన్స్ కాయిన్ | రూ.20,336 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.37 |