Gold Rate today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం మంగళవారంతో పోల్చితే రూ.340 తగ్గి బుధవారం రూ.60,115గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.35 తగ్గి రూ.71,640కు చేరింది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,115గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,640గా ఉన్నది.
- Gold Price in Vijayawada :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,115గా ఉంది. కిలో వెండి ధర రూ.71,640కు చేరింది
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,115గా ఉంది. కిలో వెండి ధర రూ.71,640గా ఉంది
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,115గా ఉంది. కిలో వెండి ధర రూ.71,640గా ఉన్నది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరల్లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1925 డాలర్లుగా ఉండగా, బుధవారం నాటికి సుమారు 9 డాలర్లు కోల్పోయి 1916 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 22.94 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ మరింతగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,94,954 వద్ద ట్రేడవుతోంది. కానీ ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్ మొదలైన క్రిప్టో కరెన్సీ విలువలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,92,954 |
ఇథీరియం | రూ.1,52,844 |
టెథర్ | రూ.82 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,282 |
యూఎస్డీ కాయిన్ | రూ.83 |