Gold Rate Today : Gold Rate Today : దేశంలో కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర రూ.59,430 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,120గా ఉంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ బంగారం నిన్నటితో పోల్చితే సుమారుగా రూ.160 పెరిగి సోమవారం రూ.60,365 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.70,700గా ఉండగా, రూ.410 పెరిగి బుధవారం రూ.71,125 వద్ద ట్రేడవుతోంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,365గా ఉంది. కిలో వెండి ధర రూ.71,125గా ఉంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,365గా ఉంది. కిలో వెండి ధర రూ.71,125గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,365గా ఉంది. కిలో వెండి ధర రూ.71,125గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Prices :అంతర్జాతీయంగా పసిడి ధరలు మరింతగా పెరిగాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1916 డాలర్లుగా, సోమవారం నాటికి సుమారు 10 డాలర్లు వృద్ధి చెంది 1925 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 22.75 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency trends today : బిట్‌కాయిన్ విలువ రోజురోజుకూ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,74,936 వద్ద ట్రేడవుతోంది. కానీ ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్ మొదలైన క్రిప్టో కరెన్సీ విలువలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,74,936 |
ఇథీరియం | రూ.1,53,828 |
టెథర్ | రూ.81.98 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,290 |
యూఎస్డీ కాయిన్ | రూ.80.67 |
స్టాక్‌మార్కెట్ న్యూస్
Stock market news today : దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత రెండు సెషన్లలో నష్టాలతో ముగిసిన మార్కెట్లు..బయ్యర్ల కొనుగోలు మద్దతుతో నేడు పుంజుకున్నాయి. కానీ తరువాత మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.