Gold Rate Today :దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,102గా ఉండగా.. శుక్రవారం కేవలం రూ.10 పెరిగి రూ.61,112కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.74,530గా ఉండగా.. రూ.217 తగ్గి శుక్రవారం రూ.74,310కు చేరుకుంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,112గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,310గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.74,310కు చేరుకుంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.74,310గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,112గా ఉంది. కిలో వెండి ధర రూ.74,310కు చేరుకుంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1934 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం కేవలం ఒక డాలరు మాత్రమే పెరిగి 1935 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.54 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,10,871 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం కూడా నష్టాల్లో ఉండగా.. టెథర్, బైనాన్స్ కాయిన్, యూఎస్డీ కాయిన్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే...
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,10,871 |
ఇథీరియం | రూ.1,51,653 |
టెథర్ | రూ.82.68 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,969 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.76 |