Gold Rate Today : బంగారం కొనాలని ఆశిస్తున్న వారికి గుడ్ న్యూస్. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,478గా ఉండగా.. బుధవారం రూ.230లు తగ్గి రూ.61,252కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.76,865గా ఉండగా.. రూ.715 తగ్గి బుధవారం రూ.76,150కు చేరుకుంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,252గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,150గా ఉంది.
- Gold Price in Vijayawada :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,252గా ఉంది. కిలో వెండి ధర రూ.76,150కు చేరుకుంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,252గా ఉంది. కిలో వెండి ధర రూ.76,150గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,252గా ఉంది. కిలో వెండి ధర రూ.76,150కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1960 డాలర్లుగా ఉండగా.. బుధవారం ఏకంగా 12 డాలర్లు మేర తగ్గి 1960 డాలర్లకు చేరుకుంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు మాత్రం స్థిరంగానే ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.34 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మంచి దూకుడు మీద ఉంది. దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,39,758 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,39,758 |
ఇథీరియం | రూ.1,53,457 |
టెథర్ | రూ.82.34 |
బైనాన్స్ కాయిన్ | రూ.20,243 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.38 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, బ్యాంకింగ్ స్టాక్స్ డీలా పడిన నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.