తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today : షాక్​ ఇస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణాలో ఎంతంటే? - విజయవాడలో బంగారం ధరలు

Gold Price Today : దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today
Gold Rate Today

By

Published : Jul 8, 2023, 11:01 AM IST

Gold Rate Today : దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల బంగారం ధరలు బాగా తగ్గినట్లే తగ్గి, ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల​ బంగారం నిన్నటితో పోల్చితే శనివారం ఏకంగా రూ.350 పెరిగి రూ.60,670గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర మాత్రం కేవలం రూ.10 వృద్ధి చెంది రూ.71,854కు చేరుకుంది.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,670గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,854కు చేరుకుంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,670గా ఉంది. కిలో వెండి ధర రూ.71,854గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,670గా ఉంది. కిలో వెండి ధర రూ.71,854కు చేరుకుంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,670గా ఉంది. కిలో వెండి ధర రూ.71,854గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1924 డాలర్లుగా ఉండగా, శనివారం నాటికి ఒక డాలర్​ మేరకు వృద్ధి చెంది 1925 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్​ వెండి ధర 23.11 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : బిట్ కాయిన్​, ఇథీరియం లాంటి ప్రధాన క్రిప్టోకరెన్సీలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ రూ.24,97,906 వద్ద ట్రేడవుతోంది. బైనాన్స్ కాయిన్​ లాభాల్లో ట్రేడ్​ అవుతుండగా. టెథర్​, యూఎస్​డీ కాయిన్స్​ మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,97,906
ఇథీరియం రూ.1,53,766
టెథర్​ రూ.82.62
బైనాన్స్ కాయిన్ రూ.19,434
యూఎస్​డీ కాయిన్​ రూ.82.62

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details