Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లోని బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయో చూద్దాం.
Gold Rate today
By
Published : Jul 1, 2023, 10:48 AM IST
Gold Rate Today : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం 10 గ్రాముల బంగారం శుక్రవారంతో పోల్చితే సుమారుగా రూ.78 పెరిగి రూ.60,080గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర సుమారు రూ.130 పెరిగి రూ.71,280గా ఉన్నది.
Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,080గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.71,280గా ఉన్నది.
Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,080గా ఉంది. కిలో వెండి ధర రూ.71,280గా ఉంది.
Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,080గా ఉంది. కిలో వెండి ధర రూ.71,280గా ఉన్నది.
Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,080గా ఉంది. కిలో వెండి ధర రూ.71,280గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price: అంతర్జాతీయంగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1919 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 22.81 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency news : బిట్‌కాయిన్ విలువ శుక్రవారంతో పోల్చితే, స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,91,357 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్ మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.24,91,357
ఇథీరియం
రూ.1,57,087
టెథర్
రూ.82.6
బైనాన్స్ కాయిన్
రూ.19,775
యూఎస్డీ కాయిన్
రూ.82.10
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol and Diesel Prices : జులై నెలలోనూ పెట్రోల్, డీజల్ ధరలు పెరగలేదు. అందువల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.65గా ఉంది. డీజిల్ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్ ధర రూ.89.66గా ఉంది.