తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 8th September 2023 : భారీగా పెరిగిన బంగారం ధరలు .. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 8th September 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 8th September 2023
Gold Rate Today 8th September 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 9:32 AM IST

Updated : Sep 8, 2023, 10:43 AM IST

Gold Rate Today 8thSeptember 2023 : దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,094గా ఉండగా.. శుక్రవారం ఏకంగా రూ.976 పెరిగి రూ.61,070 వద్దకు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.73,365గా ఉండగా.. శుక్రవారం రూ.67 పెరిగి రూ.73,432కు చేరింది.

  • Gold Price In Hyderabad 8th September 2023 : హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,070గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,432గా ఉంది.
  • Gold Price In Vijayawada 8th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,070గా ఉంది. కిలో వెండి ధర రూ.73,432కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 8th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,070గా ఉంది. కిలో వెండి ధర రూ.73,432గా ఉంది.
  • Gold Price In Proddatur 8th September 2023 : ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,070గా ఉంది. కిలో వెండి ధర రూ.73,432కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయని గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 8th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1921 డాలర్లుగా ఉండగా.. శుక్రవారం 5 డాలర్లు పెరిగి 1926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.10డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 8th September 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,81,236 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,81,263
ఇథీరియం రూ.1,36,845
టెథర్​ రూ.83.3
బైనాన్స్ కాయిన్ రూ.18,061
యూఎస్​డీ కాయిన్ రూ.83.15

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock Market Today 8th September 2023 :శుక్రవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఎల్​అండ్​ టీ, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎన్​టీపీసీ లాంటి స్టాక్స్ జోరు కొనసాగుతోంది. దీనిలో దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా 6వ రోజు కూడా లాభాల్లో దూసుకుపోతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 133 పాయింట్లు లాభపడి 66,398 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 28 పాయింట్లు వృద్ధి చెంది 19,755 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : ఎన్​టీపీసీ, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎల్​ అండ్​ టీ, టాటా మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : విప్రో, ఐటీసీ, యాక్సిస్​ బ్యాంక్​, టీసీఎస్​, సన్​ఫార్మా, రిలయన్స్​, ఏసియన్ పెయింట్స్​

రూపాయి విలువ!
Rupee Open 8th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి రూ.83.13 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 8th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 8th September 2023 :అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.53 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 89.44 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 8, 2023, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details