Gold Rate Today 8th December 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,428 ఉండగా.. శుక్రవారం రూ.53 తగ్గి రూ.64,375కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.75,682 ఉండగా.. శుక్రవారం రూ.153 పెరిగి రూ.75,835కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 8th December 2023 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,375గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,835గా ఉంది.
- Gold Price In Vijayawada 8th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,375కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.75,835కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 8th December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.64,375గా ఉంది. కిలో వెండి ధర రూ.75,835గా ఉంది.
- Gold Price In Proddatur 8th December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,375కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.75,835కు చేరుకుంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 8th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2027 డాలర్లు ఉండగా.. శుక్రవారం 4 డాలర్లు పెరిగి 2031 డాలర్లకు చేరుకుంది.. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.86 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 8th December 2023 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.36,17,718 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.37,17,718 |
ఇథీరియం | రూ.1,97,070 |
టెథర్ | రూ.83.38 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,454 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.37 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today 8th December 2023 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం సహా, ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చనే అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేస్తున్నాయి.