Gold Rate Today 7th September 2023 : పసిడి ప్రియులకు శుభవార్త. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,075గా ఉండగా.. గురువారం రూ.981 తగ్గి రూ.60,094 వద్దకు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.74,315గా ఉండగా.. గురువారం రూ.950 తగ్గి రూ.73,365కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 7th September 2023 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,094గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,365గా ఉంది.
- Gold Price In Vijayawada 7th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,094గా ఉంది. కిలో వెండి ధర రూ.73,365కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 7th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,094గా ఉంది. కిలో వెండి ధర రూ.73,365గా ఉంది.
- Gold Price In Proddatur 7th September 2023 :ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,094గా ఉంది. కిలో వెండి ధర రూ.73,365కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. మార్కెట్‌లో మార్పులకు అనుగుణంగా ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 7th September 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1926 డాలర్లుగా ఉండగా.. గురువారం 5 డాలర్లు తగ్గి 1921 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 23.16 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 7th September 2023 :గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,45,120 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,45,120 |
ఇథీరియం | రూ.1,36,105 |
టెథర్ | రూ.83.3 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,882 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.15 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 7th September 2023 : విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర అమ్మకందారులుగా ఉండడం కారణంగా గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 97 పాయింట్లు నష్టపోయి 65,784 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 22 పాయింట్లు కోల్పోయి 19,589 వద్ద ట్రేడ్ అవుతోంది.