తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా దిగివస్తున్న గోల్డ్​, సిల్వర్​ రేట్లు - ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold Rate Today 6th December 2023 : మహిళలకు గుడ్ న్యూస్​. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి.​ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 6th December 2023
Gold Rate Today 6th December 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 9:23 AM IST

Gold Rate Today 6th December 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,545 ఉండగా.. బుధవారం రూ.406 తగ్గి రూ.64,139కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.77,386 ఉండగా.. బుధవారం రూ.699 తగ్గి రూ.76,687కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 6th December 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,139గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,687గా ఉంది.
  • Gold Price In Vijayawada 6th December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,139కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,687కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 6th December 2023 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.64,139గా ఉంది. కిలో వెండి ధర రూ.76,687గా ఉంది.
  • Gold Price In Proddatur 6th December 2023 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,139కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,687కు చేరుకుంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 6th December 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్​ రేట్లు క్రమంగా దిగివస్తున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 2036 డాలర్లు ఉండగా.. బుధవారం 14 డాలర్లు తగ్గి 2022 డాలర్లకు చేరుకుంది.. అంతర్జాతీయ మార్కెట్​లో వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 24.26 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 6th December 2023 :బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్​ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.36,83,374 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.36,53,374
ఇథీరియం రూ.1,90,634
టెథర్ రూ.83.35
బైనాన్స్ కాయిన్ రూ.19,298
యూఎస్​డీ కాయిన్ రూ.83.35

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 6th December 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ఆర్థిక లక్ష్యం నెరవేరేలా - పన్ను తక్కువగా ఉండేలా - ప్లాన్​ చేసుకోండిలా!

బ్యాంకు లోన్​ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి!

ABOUT THE AUTHOR

...view details