తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 5th September 2023 : మహిళలకు గుడ్​న్యూస్​.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - bse sensex

Gold Rate Today 5th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 5th September 2023
Gold Rate Today 5th September 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 9:34 AM IST

Updated : Sep 5, 2023, 10:41 AM IST

Gold Rate Today 5th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,400గా ఉండగా.. మంగళవారం రూ.470 తగ్గి రూ.60,930 వద్దకు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.75,915గా ఉండగా.. మంగళవారం రూ.1,030 తగ్గి రూ.74,885కు చేరింది.

  • Gold Price In Hyderabad 5th September 2023 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారంధర రూ.60,930గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,885గా ఉంది.
  • Gold Price In Vijayawada 5th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,930గా ఉంది. కిలో వెండి ధర రూ.74,885కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 5th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,930గా ఉంది. కిలో వెండి ధర రూ.74,885గా ఉంది.
  • Gold Price In Proddatur 5th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,930గా ఉంది. కిలో వెండి ధర రూ.74,885కు చేరుకుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయని గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 5th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1945 డాలర్లుగా ఉండగా.. మంగళవారం 1937 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.89డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 5th September 2023 : మంగళవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ​ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,20,983 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,20,983
ఇథీరియం రూ.1,33,450
టెథర్​ రూ.82.75
బైనాన్స్ కాయిన్ రూ.17,700
యూఎస్​డీ కాయిన్​ రూ.82.79

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​
Stock Market Today 5th September 2023 : మంగవారం కూడా దేశీయ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండడం వల్ల మదుపరులు మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడో రోజు కూడా స్టాక్​ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 76 పాయింట్లు లాభపడి 65,704 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్లు వృద్ధి చెంది 19,555 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :టైటాన్​, రిలయన్స్​, సన్​ఫార్మా, ఐటీసీ, విప్రో, ఇన్ఫోసిస్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఎన్​టీపీసీ, టాటాస్టీల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, ఏసియన్ పెయింట్స్​, ఎస్​బీఐ

రూపాయి విలువ!
Rupee Open 5th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు తగ్గి రూ.82.84 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 5th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 5th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.07 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 88.94 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 5, 2023, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details