Gold Rate Today 4th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.58,400 ఉండగా.. బుధవారం రూ.45 తగ్గి రూ.58,355కు చేరింది. మంగళవారం కిలో వెండి ధర రూ.69,000 ఉండగా.. బుధవారం రూ.125 తగ్గి రూ.68,875కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 4th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.58,355గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.68,875గా ఉంది.
- Gold Price In Vijayawada 4th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.58,355గా ఉంది. కిలో వెండి ధర రూ.68,875కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 4th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,355గా ఉంది. కిలో వెండి ధర రూ.68,875గా ఉంది.
- Gold Price In Proddatur 4th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.58,355కిలో వెండి ధర రూ.68,875కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 4th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1848 డాలర్లుగా ఉండగా.. బుధవారం ఏకంగా 28 డాలర్లు తగ్గి, ప్రస్తుతం 1820 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 21.03 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 4th October 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,81,305 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,81,305 |
ఇథీరియం | రూ.1,36,667 |
టెథర్ | రూ.83.23 |
బైనాన్స్ కాయిన్ | రూ.17,652 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.22 |