Gold Rate Today 3rd November 2023 : దేశంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.62,842 ఉండగా.. శుక్రవారం రూ.36 పెరిగి రూ.62,878కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.73,461గా ఉండగా.. శుక్రవారం రూ.511 తగ్గి రూ.72,950కు చేరుకుంది..
- Gold Price In Hyderabad 3rd November 2023 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.62,878గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.72,950గా ఉంది.
- Gold Price In Vijayawada 3rd November 2023 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,878గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 3rd November 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,878గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950గా ఉంది.
- Gold Price In Proddatur 3rd November 2023 :ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,878గా ఉంది. కిలో వెండి ధర రూ.72,950కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 3rd November 2023 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1984 డాలర్లుగా ఉండగా.. శక్రవారం 2 డాలర్లు పెరిగి 1986 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.74 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 3rd November 2023 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.28,83,735 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.28,83,735 |
ఇథీరియం | రూ.1,49,322 |
టెథర్ | రూ.83.24 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,105 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.22 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 3rd November 2023 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.