Gold Rate Today 31st August 2023 :దేశంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగివచ్చాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,003గా ఉండగా.. గురువారం రూ.203 పెరిగి రూ.61,226కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.76,870గా ఉండగా.. గురువారం నాటికి రూ.60 తగ్గి రూ.76,810కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 31st August 2023 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,226గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.
- Gold Price In Vijayawada 31st August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,226కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 31st August 2023 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,226గా ఉంది. కిలో వెండి ధర రూ.76,810కు చేరుకుంది.
- Gold Price In Proddatur 31st August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,226కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,810గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 31st August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1937 డాలర్లుగా ఉండగా.. గురువారం 1945 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.59 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 31st August 2023 : గురువారం ప్రధాన క్రిప్టోకరెన్సీలన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.22,46,533 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.22,46,292 |
ఇథీరియం | రూ.1,40,292 |
టెథర్ | రూ.82.63 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,395 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.64 |