Gold Rate Today 30th October 2023 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు.. వెండి ధరలు కూడా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.63,190 ఉండగా.. సోమవారం రూ.100 పెరిగి రూ.63,290కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.73,243గా ఉండగా.. సోమవారం రూ.577 పెరిగి రూ.73,800కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 30th October 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.63,290గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,800గా ఉంది.
- Gold Price In Vijayawada 30th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,290గా ఉంది. కిలో వెండి ధర రూ.73,800కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 30th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,290గా ఉంది. కిలో వెండి ధర రూ.73,800గా ఉంది.
- Gold Price In Proddatur 30th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.63,290గా ఉంది. కిలో వెండి ధర రూ.73,800కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 30th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లుకాస్త తగ్గాయి. ఆదివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2006 డాలర్లుగా ఉండగా.. సోమవారం 2002 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.12 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 30th October 2023 :సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.28,55,358 వద్ద లాభాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.28,55,358 |
ఇథీరియం | రూ.1,48,619 |
టెథర్ | రూ.83.29 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,815 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.26 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
Stock Market Today 30th October 2023 : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావంతో.. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 84 పాయింట్ల నష్టంతో 63,698 దగ్గర ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి.. 19,022 దగ్గర కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్స్ : రిలయన్స్, టెక్ మహీంద్రా, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్.
- నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటన్.