Gold Rate Today 2nd September 2023 : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price Today 2nd September 2023
Gold Rate Today 2nd September 2023 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today 2nd September 2023 :దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,112గా ఉండగా.. శనివారం రూ.93 పెరిగి రూ.61,205కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.76,430గా ఉండగా.. శనివారం నాటికి రూ.666 తగ్గి రూ.75,764కు చేరుకుంది.
Gold Price In Hyderabad 2nd September 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,205గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,764గా ఉంది.
Gold Price In Vijayawada 2nd September 2023 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,205గా ఉంది. కిలో వెండి ధర రూ.75,764కు చేరుకుంది.
Gold Price In Vishakhapatnam 2nd September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,205గా ఉంది. కిలో వెండి ధర రూ.75,764గా ఉంది.
Gold Price In Proddatur 2nd September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,205గా ఉంది. కిలో వెండి ధర రూ.75,764కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price 2nd September 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1939 డాలర్లుగా ఉండగా.. శనివారం 1940 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.21 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News 2nd September 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,30,861 భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.21,30,861
ఇథీరియం
రూ.1,34,829
టెథర్
రూ.82.69
బైనాన్స్ కాయిన్
రూ.17,733
యూఎస్డీ కాయిన్
రూ.82.72
పెట్రోల్, డీజిల్ ధరలు! Petrol And Diesel Prices 2nd September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.46గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.