Gold Rate Today 29th August 2023 :దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,049గా ఉండగా.. మంగళవారం రూ.26 పెరిగి రూ.60,075కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారం కిలో వెండి ధర రూ.75,635గా ఉండగా.. మంగళవారం నాటికి రూ.415 పెరిగి రూ.76,050కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 29th August 2023 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,075గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,050గా ఉంది.
- Gold Price In Vijayawada 29th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,075గా ఉంది. కిలో వెండి ధర రూ.76,050గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 29th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,075గా ఉంది. కిలో వెండి ధర రూ.76,050గా ఉంది.
- Gold Price In Proddatur 29th August 2023 :ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,075గా ఉంది. కిలో వెండి ధర రూ.76,050గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 29th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1917 డాలర్లుగా ఉండగా.. మంగళవారం 1926 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.34 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 29th August 2023 : మంగళవారం దాదాపు ప్రధాన క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,53,102 వద్ద ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.21,53,102 |
ఇథీరియం | రూ.1,36,398 |
టెథర్ | రూ.82.55 |
బైనాన్స్ కాయిన్ | రూ.18,018 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.61 |