తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 28th October 2023 : పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే!

Gold Rate Today 28th October 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 28th October 2023
ఈ రోజు బంగారం ధరలు

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 9:44 AM IST

Gold Rate Today 28th October 2023 : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.62,855 ఉండగా.. శనివారం రూ.335 పెరిగి రూ.63,190కి చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.73,195గా ఉండగా.. శనివారం రూ.48 పెరిగి రూ.73,243కు చేరింది.

  • Gold Price In Hyderabad 28th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.63,190గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,243గా ఉంది.
  • Gold Price In Vijayawada 28th October 2023 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.63,190గా ఉంది. కిలో వెండి ధర రూ.73,243కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 28th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.63,190గా ఉంది. కిలో వెండి ధర రూ.73,243గా ఉంది.
  • Gold Price In Proddatur 28th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.63,190గా ఉంది. కిలో వెండి ధర రూ.73,243కు చేరుకుంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 28th October 2023 :అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు పెరిగాయి. శుక్రవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1987 డాలర్లుగా ఉండగా.. శనివారం 2006 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.14 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 28th October 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.28,30,340 వద్ద నష్టాల్లో కొనసాగుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.28,30,340
ఇథీరియం రూ.1,48,774
టెథర్ రూ.83.43
బైనాన్స్ కాయిన్ రూ.18,875
యూఎస్​డీ కాయిన్​ రూ.83.37

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 28th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 28th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 1.99 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 85.11 డాలర్లుగా ఉంది.

Tata To Make IPhones In India : ఐఫోన్.. ఇక మేడ్ బై టాటా! భారత్​లో తయారీతో ధరలు తగ్గుతాయా?

Reliance Q2 Results 2023 : Q2లో రిలయన్స్ జోరు.. లాభాల్లో 27శాతం వృద్ధి.. జియో అదుర్స్

ABOUT THE AUTHOR

...view details