తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 28th August 2023 : స్థిరంగా గోల్డ్​ రేట్​.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Today Gold Rate 2023 28th August

Gold Rate Today 28th August 2023 : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 28th August 2023
Gold Rate Today 2023 28th August

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 10:15 AM IST

Gold Rate Today 28th August 2023 :దేశంలో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,045గా ఉండగా.. సోమవారం రూ.4 పెరిగి రూ.60,049కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.75,550గా ఉండగా.. సోమవారం నాటికి రూ.85 పెరిగి రూ.75,635కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 28th August 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,049గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.
  • Gold Price In Vijayawada 28th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 28th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.
  • Gold Price In Proddatur 28th August 2023 :ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,049గా ఉంది. కిలో వెండి ధర రూ.75,635గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 28th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్​​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1914.80 డాలర్లుగా ఉండగా.. సోమవారం 1917 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.21 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 28th August 2023 : యూఎస్​డీ కాయిన్​ మినహా సోమవారం ప్రధాన క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్​ లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,47,035 వద్ద స్తబ్దుగా ఉంది. ఇథీరియం, టెథర్​, బైనాన్స్ కాయిన్​లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.21,47,035
ఇథీరియం రూ.1,36,136
టెథర్​ రూ.82.54
బైనాన్స్ కాయిన్​ రూ.17,981
యూఎస్​డీ కాయిన్​ రూ.82.57

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​..​
Stock market Today 28th August 2023 :అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 30 పాయింట్లు లాభపడి 64,916 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 18 పాయింట్ల లాభంతో 19,284 వద్ద ట్రేడ్​ అవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న షేర్లు..
మారుతీ, ఎల్​ అండ్​ టీ, ఎం అండ్​ ఎం, పవర్​గ్రిడ్​, టాటా స్టీల్​, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎన్​టీపీసీ, ఐటీసీ, రిలయన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్, విప్రో, కోటక్​ బ్యాంక్, టాటా మోటార్స్​, యాక్సిస్​ బ్యాంక్​ల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు..
టీసీఎస్, టైటాన్​, టెక్​ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యంక్, ఏషియన్​ పెయింట్స్​, ఇన్ఫీ, భారతి ఎయిర్​టెల్​, నెస్లే ఇండియా, హెచ్​యూఎల్​ స్టాక్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ!
Rupee Open 28th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు ఎగబాకి రూ.82.56 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 28th August 2023 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.36గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

క్రూడ్​ ఆయిల్​ రేట్​..!
Crude Oil Rates Today 28th August 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.11 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 84.39 డాలర్లుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details