Gold Rate Today 26th August 2023 : భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Price In Hyderabad 26th August 2023
Gold Rate Today 26th August 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా వృద్ధి చెందాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today 26th August 2023 : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. శ్రావణ మాసం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఒక్కసారిగా పసిడి ఆభరణాలకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,050గా ఉండగా.. శనివారం రూ.430 పెరిగి రూ.60,480కు చేరుకుంది. మరోవైపు శుక్రవారం కిలో వెండి ధర రూ.75,370గా ఉండగా.. శనివారం రూ.180 పెరిగి రూ.75,550కి చేరింది.
Gold Price In Hyderabad 26th August 2023 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.60,480గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,550గా ఉంది.
Gold Price In Vijayawada 26th August 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,480గా ఉంది. కిలో వెండి ధర రూ.75,550కి చేరుకుంది.
Gold Price In Vishakhapatnam 26th August 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,480గా ఉంది. కిలో వెండి ధర రూ.75,550గా ఉంది.
Gold Price In Proddatur 26th August 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,480గా ఉంది. కిలో వెండి ధర రూ.75,550కి చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price 26th August 2023 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1915 డాలర్లుగా ఉండగా.. శనివారం 1914 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సిల్వర్ ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.23 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News 26th August 2023 : శనివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.21,50,607 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. టెథర్, యూఎస్డీ కాయిన్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.21,50,607
ఇథీరియం
రూ.1,36,478
టెథర్
రూ.82.51
బైనాన్స్ కాయిన్
రూ.17,961
యూఎస్డీ కాయిన్
రూ.82.55
పెట్రోల్, డీజిల్ ధరలు! Petrol And Diesel Prices 26th August 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.