తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 25th September 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - నేటి బంగారం ధరలు

Gold Rate Today 25th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 25th September 2023
Gold Rate Today 25th September 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 9:34 AM IST

Updated : Sep 25, 2023, 4:00 PM IST

Gold Rate Today 25th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.60,970 ఉండగా.. సోమవారం రూ.60 తగ్గి రూ.60,910కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.75,062గా ఉండగా.. సోమవారం రూ.84 తగ్గి రూ.74,978కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 25th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.60,910గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.74,978గా ఉంది.
  • Gold Price In Vijayawada 25th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,910గా ఉంది. కిలో వెండి ధర రూ.74,978కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 25th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,910గా ఉంది. కిలో వెండి ధర రూ.74,978గా ఉంది.
  • Gold Price In Proddatur 25th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.60,910గా ఉంది. కిలో వెండి ధర రూ.74,978కు చేరుకుంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 25th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1924 డాలర్లుగా ఉండగా.. సోమవారం కూడా 1924 డాలర్ల వద్దనే ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 23.51 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 25th September 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,72,903 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,72,903
ఇథీరియం రూ.1,30,986
టెథర్ రూ.83.3
బైనాన్స్ కాయిన్ రూ.17,327
యూఎస్​డీ కాయిన్ రూ.83.4

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​
Stock Market Today 25th September 2023 : సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై.. చివరికి ఫ్లాట్​గా ముగిశాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం వల్ల స్టాక్​ మార్కెట్లు మొదట్లో నష్టాల్లో ట్రేడయ్యాయి. చివరికి తేరుకుని ఫ్లాట్​గా ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 14 పాయింట్లు లాభపడి 66,023 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 0.02 పాయింట్లు వృద్ధి చెంది 19,674 వద్ద ముగిసింది..

  • లాభపడిన షేర్స్​ : బజాజ్​ ఫైనాన్స్​, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఏసియన్​ పెయింట్స్​, మారుతి సుజుకి, టైటాన్​, కోటక్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​
  • నష్టపోయిన స్టాక్స్​ : ఇన్ఫోసిస్​, పవర్​గ్రిడ్​, ఎల్​ అండ్​ టీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​, టీసీఎస్​, ఐటీసీ

రూపాయి విలువ!
Rupee Open 25th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు తగ్గి రూ.83.10 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 25th September 2023 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 25th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.21 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 93.47 డాలర్లుగా ఉంది.

New Financial Rules From October 1st 2023 : అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే.. త్వరగా ఈ పనులు పూర్తి చేయండి!

How to get Virtual Credit Card : మీకు వర్చువల్ క్రెడిట్ కార్డు తెలుసా..? వెంటనే తెలుసుకోండి

Last Updated : Sep 25, 2023, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details