Gold Rate Today 23rd December 2023 :దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,460గా ఉండగా, శనివారం రూ.30 పెరిగి రూ.64,490కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.76,855గా ఉండగా, శనివారం రూ.69 తగ్గి రూ.76,786కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 23rd December 2023 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.64,490గా ఉంది. కిలో వెండి ధర రూ.76,786గా ఉంది.
- Gold Price In Vijayawada 23rd December 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,490గా ఉంది. కిలో వెండి ధర రూ.76,786కు చేరుకుంది.
- Gold Price In Vishakhapatnam 23rd December 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,490గా ఉంది. కిలో వెండి ధర రూ.76,786గా ఉంది.
- Gold Price In Proddatur 23rd December 2023 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,490కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.76,786గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 23rd December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2049 డాలర్లు ఉండగా, శనివారం 5 డాలర్లు పెరిగి 2054 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 24.21 డాలర్లుగా ఉంది.